వివాహం, ఆరోగ్యం, ఉద్యోగం, బిజినెస్, సంతానం, దోష నివారణ వంటి జీవితంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించిన పూజలే స్పెషల్ పూజలు. శాస్త్రోక్తంగా, పండితుల సహాయంతో చేసే ఈ పూజలు మనకు దైవ అనుగ్రహం తీసుకొస్తాయి. కొద్దిపాటి దోషాల నివారణకైనా, శుభారంభాలకైనా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
These are specific rituals performed for important life goals like marriage, health, career, business, children, and dosha removal. Performed as per scriptures with priest guidance, they attract divine blessings and remove negative influences.