నోములు అనేవి భక్తితో చేసే ప్రత్యేక పూజలు. ముఖ్యంగా మహిళలు కుటుంబ శుభకార్యాల కోసం, ఇంటి శాంతి ఐశ్వర్యాల కోసం నోములు ఆచరిస్తారు. కథ విన్న తరువాత దీపారాధన చేసి ప్రసాదం పెడతారు. ఇవి ఎంతో విశ్వాసంతో పాటు శ్రద్ధతో చేయాల్సిన ఆచారాలు.
వ్రతాలు అంటే భగవంతునికి మన కోరికను తెలియజేసే శుద్ధమైన సంకల్పం. ఉపవాసంతో పాటు నియమాలనూ పాటించి చేసే ఈ విధానం వల్ల మన శరీరం, మనస్సు శుద్ధి చెందతాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించేందుకు, మన కోరికలు నెరవేరేందుకు వ్రతాలు ఎంతో శక్తివంతమైన మార్గం.
Nomulu are devotional rituals often observed by women for family well-being and prosperity. They involve listening to a sacred story, lighting a lamp, and offering prasadam. These are acts of deep faith and devotion.
A vratam is a sacred vow to express one’s desire to the Divine. Along with fasting and discipline, it purifies the body and mind. It helps overcome obstacles and fulfills wishes through divine grace.